Random Video

WTC Final : Shubman Gill Catch.. Shami, Kohli ప్లాన్ Workout || Oneindia Telugu

2021-06-22 1 Dailymotion

Shubman Gill catch vs New Zealand: Gill grabs incredible diving catch to dismiss Ross Taylor off Md Shami in WTC Final 2021
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#RossTaylor
#KaneWilliamson

భారత్‌‌తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాంగ్ కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ప్లాన్.. మహమ్మద్ షమీ సూపర్ బౌలింగ్.. శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో టీమిండియా ఎట్టకేలకు రాస్ టేలర్(11) వికెట్ సాధించింది. 101/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌పై భారత్ బౌలర్లు ఎదురు దాడికి దిగారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందుకుంటు ఇబ్బంది పెట్టారు. బుమ్రా, షమీ, ఇషాంత్ ఇలా ముగ్గురు ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేశారు